లోకేశ్వరం పోలీస్ స్టేషన్కు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సైకి స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రముఖులు ఘనంగా సన్మానించారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
లోకేశ్వరం నూతన ఎస్సైకి ఘన సన్మానం
Share:

సారాంశం