నిర్మల్, 2026-07-15
హైదాబాదలోనిగచచిబౌలిఇంోసటేియంలోజే.ఆ.ఇంటనేషనలాటేఅామీఆధవయంలోజిగినగిననిసవలిాఅటంపటలోనిమలజిలలాచందిన16మందివిదయాథలపాలగొనిసటిఫిటల,మలసఅందననా.వీినిబీజేపీశాసనసభాపషనేత,నిమలసనమానించిన..ఎమమలయేశీఏలేటి సనమానించిన..ఎమమలయే మహేశవిఅభినందించా.
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జే.ఆర్. ఇంటర్నేషనల్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అటెంప్ట్‌లో పాల్గొని, సర్టిఫికెట్లు, మెడల్స్ అందుకున్న నిర్మల్ జిల్లాకు చెందిన 16 మంది విద్యార్థులను బీజేపీ శాసనసభాపక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అభినందించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కోచ్‌లను అభినందించిన ఎమ్మెల్యే, భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించి నిర్మల్ జిల్లాకు మరింత కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు.












