Hyderabad/Bahadurpura (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 25
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని స్టార్ హీరో సూర్య భార్య, నటి జ్యోతిక డిమాండ్ చేశారు. విద్యార్థులు, దేశ భవిష్యత్ తరఫున నిలబడతానని, పోరాటం చేస్తున్న Gen Z పట్ల గర్వంగా ఉందని ఆమె పేర్కొన్నారు.
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని స్టార్ హీరో సూర్య భార్య, నటి జ్యోతిక డిమాండ్ చేశారు. 'నేను విద్యార్థులు, దేశ భవిష్యత్ తరఫున నిలబడతా. మేము తల్లులుగా మా పిల్లలను సోనమ్ వాంగుక్, అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్ లాగా పెంచాలి. పోరాటం చేస్తున్న Gen Z పట్ల గర్వంగా ఉంది. భయం లేకుండా ఉద్యమం చేస్తున్న CJPకి ధన్యవాదాలు. జై హింద్' అని ఆమె ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు.












