బాల్యం అంటేనే స్వేచ్ఛ, స్వచ్ఛత. కానీ నేటి తరంలో బాల్యం క్రూరమైన నేర ప్రవృత్తికి, జల్సాలకు గురవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య సంఘటన పిల్లల్లో పెరుగుతున్న నేర ప్రవృత్తిపై తీవ్ర చర్చకు దారితీసింది.
నేరమెవరిది బాల్యంపై సమాజపు నీడ: నల్గొండ ఘటనతో పెరిగిన ఆందోళన
Share:

సారాంశం
బాల్యం అంటేనే స్వేచ్ఛ, స్వచ్ఛత. కానీ నేటి తరంలో బాల్యం క్రూరమైన నేర ప్రవృత్తికి, జల్సాలకు గురవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య సంఘటన పిల్లల్లో పెరుగుతున్న నేర ప్రవృత్తిపై తీవ్ర చర్చకు దారితీసింది.
#బాల నేరాలు#నల్గొండ హత్య#రూపారెడ్డి హత్య#జెన్ ఆల్ఫా పిల్లలు#సామాజిక సమస్యలు#కుటుంబ వ్యవస్థ#విద్యార్థుల ప్రవర్తన#Child Crime#Nalgonda Murder#Gen Alpha