నర్సాపూర్, ఆదివారం
తమ భూములు చేజారడంతో నష్టపోయిన గొల్లమాడ, బూరుగుపల్లి గ్రామస్థులు ఆదివారం నర్సాపూర్ (జి) తహశీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. చేతుల్లో పురుగుల మందు డబ్బాలతో బైఠాయించి, రికార్డులు సరిచేయకపోతే ఆత్మహత్యే శరణ్యమని హెచ్చరించారు.
తమ భూములు చేజారడంతో నష్టపోయిన గొల్లమాడ, బూరుగుపల్లి గ్రామస్థులు ఆదివారం నర్సాపూర్ (జి) తహశీల్దార్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. చేతుల్లో పురుగుల మందు డబ్బాలతో బైఠాయించిన రైతులు, రికార్డులు సరిచేయకపోతే ఆత్మహత్యే శరణ్యమని హెచ్చరించారు.
ఈ భూ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపి, నకిలీ రికార్డులను రద్దు చేసి తమకు న్యాయం చేయాలని బాధితులు అధికారులను డిమాండ్ చేశారు.












