సోనాలా మండలంలో వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్న దేశాయ్ బీడీ కంపెనీని తరలించవద్దని కార్మికులు కోరారు. కంపెనీ తరలింపుతో వందలాది కుటుంబాలు ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు పసుపునుటి చిన్నయ్యకు వినతిపత్రం అందించారు.
దేశాయ్ బీడీ కంపెనీ తరలింపు ఆపాలి: కార్మికుల ఆవేదన
Share:

సారాంశం