రాజన్న సిరిసిల్ల జిల్లాలోని విలాసాగర్ గ్రామపంచాయతీకి కోదురుపాకకు చెందిన వార్డు సభ్యుడు సిద్ధాంతి దీక్షిత్ తన తండ్రి శంకరయ్య జ్ఞాపకార్థం శవపేటిక ఫ్రీజర్ను విరాళంగా అందజేశారు. ఈ ఫ్రీజర్ను గ్రామ ప్రజలు, పరిసర గ్రామాల ప్రజలు అవసరమైన సమయంలో ఉచితంగా వినియోగించుకోవచ్చని సర్పంచ్ తెలిపారు.
విలాసాగర్ గ్రామ ప్రజలకు ఉచిత శవపేటిక ఫ్రీజర్ విరాళం
Share:

సారాంశం