హైదరాబాద్, 16 July
హైబహైటెకసటైసటషఅయకహసై.అృభసటషసకకూ.35.61కటఅభృసఈసటషభ.కొబడ,ఫట,ఎసకటటసౌకయఇఉయ.
హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌ను అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్‌లో భాగంగా ఈ స్టేషన్‌ను రూ.35.61 కోట్లతో అప్‌గ్రేడ్ చేశారు. కొత్తగా నిర్మించిన బిల్డింగ్‌లో 12 మీటర్ల ఫుస్ఓవర్ బ్రిడ్జ్, లిఫ్టులు, ఎస్కలేటర్లు వంటి సౌకర్యాలను ఏర్పాటు చేశారు.
ఈ ఆధునీకరించిన హైటెక్ రైల్వే స్టేషన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ రేపు వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. స్టేషన్ అభివృద్ధికి సంబంధించిన వీడియోను కూడా అందుబాటులో ఉంచారు.












