సమాజ శ్రేయస్సు, వెనుకబడిన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయుల అడుగుజాడల్లో నడవాలని తానూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ జాదవ్ సుగంధ మాధవరావు పాటిల్ పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా తానూర్ మండల కేంద్రంలో డాక్టర్ అన్నాభావూ సాఠే 106వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
మహనీయుల అడుగుజాడల్లో నడవాలి: సర్పంచ్ జాదవ్ సుగంధ మాధవరావు పాటిల్
Share:

సారాంశం