న్యూఢిల్లీ, 25 July
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషికి అదనపు బాధ్యతలు అప్పగించింది. దీంతో ఆయన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించనున్నారు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషికి అదనపు బాధ్యతలు అప్పగించింది. దీంతో ఆయన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.












