సారాంశం
బజార్ మండల కేంద్రంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్, ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ విఫలమయ్యారని, వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని తెలిపారు.
ముఖ్య విషయాలు
- 1: బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్*
*గత 10 సంవత్సరాల్లో అనిల్ జాదవ్ నీ ఊరిలోనే ఒక్క డబుల్ బెడ్రూం అయిన తెచ్చావా...
- 2కేసీఆర్ రాజీనామా చేయాలని, బజార్ లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
బజార్ మండల కేంద్రంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.
- 3ఈ ర్యాలీలో పాల్గొన్న బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్, ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ విఫలమయ్యారని, వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
- 4*కేసీఆర్ రాజీనామా చేయాలని, బజార్ లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ*
*ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ విఫలం...
: బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్*
*గత 10 సంవత్సరాల్లో అనిల్ జాదవ్ నీ ఊరిలోనే ఒక్క డబుల్ బెడ్రూం అయిన తెచ్చావా...
కేసీఆర్ రాజీనామా చేయాలని, బజార్ లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
బజార్ మండల కేంద్రంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీలో పాల్గొన్న బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్, ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ విఫలమయ్యారని, వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
*కేసీఆర్ రాజీనామా చేయాలని, బజార్ లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ*
*ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ విఫలం...