నిర్మల్, జూలై 3
కేంద్ ఎన్నకల సంఘం ప్తష్టత్మకం చేపడుతున్న ఎస్ఐఆ్ స్వేలలో న్మల్ జల్ల ప్జలందూ క్యశీలకం పల్ొన వజయవంతం చేయలన ఆమ్ ఆద్మీ ప్టీ (ఆప్) తెలంణ జయంట్ సెక్ెటీ సయ్యద్ హైద్ పలుపునచ్చు. ఈ సంద్భం మట్లడుతూ, ఓటు జబతల పటష్టత, పద్శకత కోసం ఈ స్వే ఎంతో కీలకమన తెలపు.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎస్ఐఆర్ సర్వేలలో నిర్మల్ జిల్లా ప్రజలందరూ క్రియాశీలకంగా పాల్గొని విజయవంతం చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తెలంగాణ జాయింట్ సెక్రెటరీ సయ్యద్ హైదర్ పిలుపునిచ్చారు.
బుధవారం నిర్మల్ పట్టణంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ సయ్యద్ హైదర్ కి నిర్మల్ అర్బన్ ఉప తహశీల్దార్ శేఖర్, వార్డు అధికారి కలిసి వారి ఎస్ఐఆర్ సర్వే పత్రాలను అధికారికంగా అందజేశారు.
ఈ సందర్భంగా సయ్యద్ హైదర్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటరు జాబితాల పటిష్టత, పారదర్శకత కోసం ఎన్నికల కమిషన్ ఈ సర్వేను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని తెలిపారు.
2002 కుటుంబ సభ్యుల నివేదిక ఆధారంగా సాగుతున్న ఈ ప్రత్యేక సర్వేలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని, తమ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయించుకోవాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేందుకు, జాబితాల్లోని లోపాలను సరిదిద్దేందుకు ఈ సర్వే ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.










