తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ నగర్లో భక్తిశ్రద్ధలతో కూడిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయి. పండర్పూర్ వారకరి శ్రీ విఠల్–రుక్మిణి శిష్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో భక్తులు విఠల్ నామస్మరణతో పాదయాత్ర నిర్వహించారు.
తొలి ఏకాదశి: రాజీవ్ గాంధీ నగర్లో విఠల్ నామస్మరణతో భక్తుల పాదయాత్ర
Share:

సారాంశం