మనోరంజని తెలుగు టైమ్స్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 25
కేంద మంత మేంద జీమ చేయడంతో, ఇద వదయథుల వజయమ ెటజలు అభవణసతుు. ీట ీకష ే లీకకు బయత వహసతూ మంత జీమ చేయల వదయథులు టటుబటట, వ టటుదలతోే ఇద సయమైంద లువుు సోషల మీడయలో ోసటులు చేసతుు.
కేంద్ర మంత్రి ధర్మేంద్ర రాజీనామా చేయడంతో ఇది విద్యార్థుల విజయమని నెటిజన్లు అభివర్ణిస్తున్నారు. వారు తలుచుకుంటే ఏదైనా సాధ్యమేనని పేర్కొంటూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
నీట్ పరీక్ష పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ మంత్రి రాజీనామా చేయాలని విద్యార్థులు పట్టుబట్టారని, అడ్డంకులు ఎదురైనా అనుకున్నది సాధించారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. విద్యార్థులు తలుచుకుంటే ఏ ప్రభుత్వమైనా దిగిరావాల్సిందేనని మరోసారి నిరూపించారని వారు అంటున్నారు.












