సారాంశం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి నిర్వహించిన ‘మన్ కీ బాత్’ 136వ ఎపిసోడ్ కార్యక్రమాన్ని భైంసా పట్టణంలోని 131వ బూత్‌లో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ వీక్షించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కార్గిల్ విజయంతో పాటు ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలను వివరించారని ఎమ్మెల్యే తెలిపారు.
ముఖ్య విషయాలు
- 1ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి నిర్వహించిన ‘మన్ కీ బాత్’ 136వ ఎపిసోడ్ కార్యక్రమాన్ని భైంసా పట్టణంలోని 131వ బూత్‌లో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ వీక్షించారు.
- 2మన్ కీ బాత్ 136వ ఎపిసోడ్ వీక్షించిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి నిర్వహించిన ‘మన్ కీ బాత్’ 136వ ఎపిసోడ్ కార్యక్రమాన్ని భైంసా పట్టణంలోని 131వ బూత్‌లో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ వీక్షించారు.
- 3ఈ సందర్భంగా ప్రధాని మోదీ కార్గిల్ విజయంతో పాటు ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలను వివరించారని ఎమ్మెల్యే తెలిపారు.
- 4ఈ సందర్భంగా ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో కార్గిల్ విజయంతో పాటు ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ప్రజలు తీసుకోవాల్సిన చర్యలను వివరించారని ఎమ్మెల్యే తెలిపారు.
Kurnool/Maddikera East (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 26
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి నిర్వహించిన ‘మన్ కీ బాత్’ 136వ ఎపిసోడ్ కార్యక్రమాన్ని భైంసా పట్టణంలోని 131వ బూత్‌లో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ వీక్షించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కార్గిల్ విజయంతో పాటు ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలను వివరించారని ఎమ్మెల్యే తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి నిర్వహించిన ‘మన్ కీ బాత్’ 136వ ఎపిసోడ్ కార్యక్రమాన్ని భైంసా పట్టణంలోని 131వ బూత్‌లో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ వీక్షించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో కార్గిల్ విజయంతో పాటు ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ప్రజలు తీసుకోవాల్సిన చర్యలను వివరించారని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు రావుల పోశెట్టి, బీజేపీ మండల అధ్యక్షురాలు సిరం సుష్మారెడ్డి, సర్పంచ్ల సంఘం అధ్యక్షులు పండిత్ రావు పటేల్, నాయకులు యోగేష్, సట్ల సాయి, కిష్టయ్య, భోజరాం పటేల్ తదితరులు పాల్గొన్నారు.