మిర్యాలగూడ, 2024-08-15
మిర్యాలగూడ పట్టణంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రైస్ మిల్లర్స్ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
మిర్యాలగూడ పట్టణంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రైస్ మిల్లర్స్ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్, మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గోళ్ళ రామ్ శేఖర్, కార్యదర్శి వెంకటరమణ చౌదరి (బాబి), సహాయ కార్యదర్శి పోలిశెట్టి ధనుంజయ, కోశాధికారి గందె రాము, మాజీ అధ్యక్షులు గార్లపాటి దనమల్లయ్య, కీర్తి రైస్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ రేపాల అంతయ్య, గుడిపాటి శ్రీనివాస్ తో పాటు పలువురు రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.