హైదరాబాద్, 16 July
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా ఆడపడుచులందరికీ బోనాల పండుగ సందర్భంగా మనోరంజని తెలుగు టైమ్స్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తోంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన ఈ పవిత్ర పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం.

జగదాంబిక ఎల్లమ్మ మహంకాళి అమ్మవారి అనుగ్రహంతో ప్రతి ఇంటిలో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం వెల్లివిరియాలని, ప్రతి కుటుంబం ఆనందాలతో కళకళలాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు చేరవేస్తూ, భక్తి, విశ్వాసం, ఐక్యతకు ప్రతీకగా బోనాల పండుగ మరింత వైభవంగా జరగాలని ఆకాంక్షిస్తున్నాం.
ఈ సందర్భంగా మనోరంజని తెలుగు టైమ్స్ దినపత్రిక & న్యూస్ ఛానెల్ తరపున చైర్మన్ సూర్యవంశీ మాధవరావు పటేల్, బ్యూరో ఇన్చార్జ్ అసం రాజశేఖర్ (సంప్రదింపు నంబర్: 8185011375) శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, తక్కువ ధరలో వీడియో చిత్రీకరణ, ఎడిటింగ్, యూట్యూబ్ షార్ట్స్, ప్రకటనలు, ఈవెంట్ కవరేజ్ మరియు ప్రత్యేక వీడియోలు చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసి ఇవ్వబడతాయని తెలిపారు. మరిన్ని వివరాలకు పై సంప్రదింపు నంబర్‌ను సంప్రదించవచ్చు.