Nirmal/Mamda (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 21
మామడ మండల కేంద్రంలో గిరిజనులు భీమన్న పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామస్థులు, గిరిజన పెద్దలు గ్రామ సమీపంలోని అప్పన్న దేవాలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని, పశుసంపద ఆయురారోగ్యాలతో ఉండాలని అప్పన్న దేవుడిని వేడుకున్నారు.
మామడ మండల కేంద్రంలో గిరిజనులు భీమన్న పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామస్థులు, గిరిజన పెద్దలు గ్రామ సమీపంలోని అప్పన్న దేవాలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని, పశుసంపద ఆయురారోగ్యాలతో ఉండాలని అప్పన్న దేవుడిని వేడుకున్నారు. అనంతరం సంప్రదాయ ఆచారాలతో భీమన్న పండుగను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మందరి చంద్రకళ–సురేందర్, గిరిజన పెద్దలు, మహిళలు, యువకులు, గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.











