ఖానాపూర్, 2023-09-02
ఖానాపూర్ పట్టణంలోని విద్యానగర్‌కు చెందిన నల్లూరి రాజేందర్ తల్లి మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్, వారి నివాసానికి వెళ్లి పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.
*నల్లూరి రాజేందర్ గారి మాతృమూర్తికి నివాళులర్పించిన భూక్యా జాన్సన్ నాయక్* ఖానాపూర్ సెప్టెంబర్ 2 ( మనోరంజని తెలుగు టైమ్స్) ఖానాపూర్ పట్టణంలోని విద్యానగర్‌కు చెందిన నల్లూరి రాజేందర్ గారి అమ్మగారు మృతి చెందిన విషయం తెలుసుకున్న *ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ గారు వారి నివాసానికి వెళ్లి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు*. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు ధైర్యంగా ఉండాలని, మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. వారి వెంట ఖానాపూర్ పట్టణ సీనియర్ నాయకులు తదితర నాయకులు ఉన్నారు..











