ఖానాపూర్, 2026-07-26
ఖానాపూర పటటణంలోని రెంో వారలో ఓటర నమోద పరకరియ చరగgaar కొనసాగోండెత్. మిగిలిపోయిన ఓటరలకడెత్, పరజలక ఎసఐఆర అపలికషన ఫారం సమాచారానని యవD, కౌనసిలరD, బెత్ఎలఓD, బెత్ఎలఏల వయకిగంgaar ఫోన దవారా అండెత్సననార.
ఖానాపూర్ పట్టణంలోని రెండో వార్డు పరిధిలో ఎస్ఐఆర్ అప్లికేషన్ ఫారం సమాచారాన్ని వివిధ ప్రాంతాలలో ఉండి మిగిలిపోయిన ఓటర్లకు, ప్రజలకు యువత, కౌన్సిలర్, బీఎల్ఓ, బీఎల్ఏలు వ్యక్తిగతంగా ఫోన్ ద్వారా సమాచారాన్ని అందిస్తూ విజయవంతంగా ప్రక్రియను కొనసాగిస్తున్నారు.
డెత్, డబుల్ ఓట్స్, ట్రాన్స్ఫర్స్ పోగా దాదాపు 1200 ఓట్లు రెండో వార్డు పరిధిలో ఉన్నాయి. వీటిలో 1160 ఓట్లకు సంబంధించిన ఫారాలను నేటి వరకు సేకరించడం జరిగిందని, మిగిలిన 40 ఫారాలను కూడా బీఎల్ఓ, బీఎల్ఏ, కౌన్సిలర్, బీజేఎన్ యూత్ త్వరలోనే పూర్తి చేసి 100% రీచ్ కావడానికి కృషి చేస్తున్నారని 2వ వార్డు కౌన్సిలర్ తాళ్ళపెల్లి రాజగంగన్న గారు తెలిపారు.












