బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీపీ మండల్ డే..
మిర్యాలగూడ ఆగస్టు 7 (మనోరంజని తెలుగు టైమ్స్)
మిర్యాలగూడ పట్టణం బీసీ భవన్ లో బీసీ రిజర్వేషన్ బాధ్యులు, బీసీల ఆరాధ్యులు బీపీ మండల్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా శుక్రవారం జరిగిన కార్యక్రమంలో బీసీల సంఘాల నాయకులు పాల్గొన్నారు. బీసీల సమస్యలు పరిష్కారానికి ఐక్యంగా ముందుకు వెళ్దామని నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సామాజికవేత్త డాక్టర్ జాడీ.రాజు, ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి, బీసీ జేఏసీ నాయకులు కోలా సైదులుముదిరాజ్ బీసీ జేఏసీ కో- కన్వీనర్లు దాసరాజు జయరాజు చేగొండి మురళీ యాదవ్, బీసీ జేఏసీ సీనియర్ నాయకులు పున్న రాములు, పిల్లల మర్రి రవికుమార్, బీసీ నాయకులు చంద్రశేఖర్ బీసీ నాయకులు పాల్గొన్నారు.












