కరీంనగర్: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు భద్రత పెంచాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ చౌక్‌లో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. రాజకీయ కక్షతో భద్రత తగ్గిస్తున్నారని ఆరోపించారు.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు భద్రత పెంపునకు డిమాండ్
Share:

సారాంశం