ఖానాపూర్ పట్టణంలో నిలిచిపోయిన రోడ్డు విస్తరణ, డ్రైనేజీ, సెంట్రల్ లైటింగ్ పనులను పునఃప్రారంభించాలని, అలాగే బస్టాండ్ నుంచి గోదావరి నది తీరం వరకు నూతన రోడ్డు మంజూరు చేయాలని కోరుతూ ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్, కౌన్సిలర్లు నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాకు సోమవారం వినతి పత్రం సమర్పించారు.
ఖానాపూర్ రోడ్డు విస్తరణ, డ్రైనేజీ పనులు పునఃప్రారంభం: కలెక్టర్కు విన…
Share:

సారాంశం