బాసర, జూలై 17
నిర్మల్ జిల్లా బాసర మండలంలోని టాక్లి గ్రామంలో వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ విష్ణు, మాధవ్ పటేల్, ఎస్ఐ దీపక్, గ్రామ కార్యదర్శి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
నిర్మల్ జిల్లా బాసర మండలంలోని టాక్లి గ్రామంలో వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పరిసరాల్లో వివిధ రకాల మొక్కలను నాటి, వాటి సంరక్షణకు ప్రతిజ్ఞ చేశారు.
గ్రామ సర్పంచ్ విష్ణు, మాధవ్ పటేల్, ఎస్ఐ దీపక్, గ్రామ కార్యదర్శి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించవచ్చని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పాల్గొని మొక్కలు నాటారు.












