సారాంశం
నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ గండి రామన్న దేవస్థానం నూతన కమిటీ చైర్మన్గా కొట్టే చంద్రశేఖర్, సభ్యుడిగా ఆకుల నర్సయ్యలను బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ముఖ్య విషయాలు
- 1ఈ కార్యక్రమంలో మండల నాయకులు పన్నాల శమేందర్ రెడ్డి, బిట్లింగ్ గిరీష్, కౌసర్ మహమ్మద్ తదితరులు పాల్గొని నూతన కమిటీ సభ్యులను అభినందించారు.
- 2ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, శ్రీ గండి రామన్న దేవస్థానం ఆధ్యాత్మిక వైభవం మరింత పెరిగేలా, భక్తులకు మెరుగైన సేవలు అందేలా నూతన కమిటీ సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.
- 3గండి రామన్న దేవస్థానం నూతన చైర్మన్కు ఘన సన్మానం
నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ గండి రామన్న దేవస్థానం నూతన కమిటీ చైర్మన్గా కొట్టే చంద్రశేఖర్, సభ్యుడిగా ఆకుల నర్సయ్యలను బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
- 4నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ గండి రామన్న దేవస్థానం నూతన కమిటీ చైర్మన్గా నియమితులైన కొట్టే చంద్రశేఖర్, అలాగే కమిటీ సభ్యుడు ఆకుల నర్సయ్యలను బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 30
నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ గండి రామన్న దేవస్థానం నూతన కమిటీ చైర్మన్గా కొట్టే చంద్రశేఖర్, సభ్యుడిగా ఆకుల నర్సయ్యలను బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ గండి రామన్న దేవస్థానం నూతన కమిటీ చైర్మన్గా నియమితులైన కొట్టే చంద్రశేఖర్, అలాగే కమిటీ సభ్యుడు ఆకుల నర్సయ్యలను బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు పన్నాల శమేందర్ రెడ్డి, బిట్లింగ్ గిరీష్, కౌసర్ మహమ్మద్ తదితరులు పాల్గొని నూతన కమిటీ సభ్యులను అభినందించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, శ్రీ గండి రామన్న దేవస్థానం ఆధ్యాత్మిక వైభవం మరింత పెరిగేలా, భక్తులకు మెరుగైన సేవలు అందేలా నూతన కమిటీ సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.
దేవస్థానం అభివృద్ధికి నూతన కమిటీ కృషి చేసి భక్తుల విశ్వాసాన్ని మరింత పెంపొందించాలని కోరుతూ వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.