Nirmal/Sarangapur (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 30
నిర్మల్ పట్టణంలోని శ్రీ గండీరామన్న దత్తసాయి ఆలయంలో నూతన చైర్మన్‌గా కొట్టె శేఖర్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొని నూతన చైర్మన్‌ను సన్మానించారు.
నిర్మల్ పట్టణంలోని శ్రీ గండీరామన్న దత్తసాయి ఆలయంలో నూతన చైర్మన్‌గా కొట్టె శేఖర్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ కార్యక్రమంలో సారంగాపూర్ మండల కాంగ్రెస్ నాయకులు, నిర్మల్ జిల్లా రైతు కిసాన్ సెల్ అధ్యక్షుడు అట్లా పోత రెడ్డి, సారంగాపూర్ మార్కెట్ డైరెక్టర్ కొత్త కాపు పోత రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఏనుగు ముత్యం రెడ్డి, బోరిగాం గ్రామ సర్పంచ్ బొబ్బిలి గోదావరి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సారంగాపూర్ మండల సోషల్ మీడియా కో ఆర్డినేటర్ సాక్ పెళ్లి సురేందర్ పాల్గొన్నారు. వీరంతా కలిసి నూతన చైర్మన్ కొట్టె శేఖర్ గారికి మెమోటో బహుకరించి, శాలువా కప్పి సన్మానించారు.












