చిన్నారులు వాయు, రేవాలను ఆశీర్వదించిన ప్రముఖులు.. 👉 హాజరైన ఎమ్మెల్సీ కోటిరెడ్డి, వైస్ చైర్మన్ గుడిపాటి శిరీష నవీన్, మాజీ ఎమ్మెల్యేలు, మిల్లర్లు..
మిర్యాలగూడ జూలై 27 (మనోరంజని తెలుగు టైమ్స్)
రాయపూడి వెంకటేష్ అంజలి ప్రియాంకల చిన్నారులు వాయు, రేవా మొదటి పుట్టినరోజు వేడుకలు ఆదివారం రాత్రి మిర్యాలగూడ పట్టణంలోని టిఎన్ఆర్ గార్డెన్స్ లో అత్యంత ఘనంగా జరిగాయి. చిన్నారులు వాయు రేవలను నాయనమ్మ రాయపూడి భవాని, తాతయ్య ఉమాశంకర్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అమ్మమ్మ తిరునగరు నాగలక్ష్మి, మాజీ మున్సిపల్ చైర్మన్ తాతయ్య తిరునగరు భార్గవ్, పట్టణ, జిల్లా, రాష్ట్రానికి చెందిన ప్రముఖులు పుట్టినరోజు వేడుకలలో హాజరై చిన్నారులను ఆశీర్వదించారు. ఎమ్మెల్సీ ఎం.సి. కోటిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ గుడిపాటి శిరీషనవీన్, మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్ రావు, తిప్పన విజయసింహారెడ్డి, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్, బిఆర్ఎస్ పార్టీ యువ నేత సిద్ధార్థ, మిర్యాలగూడ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు గోళ్ళ రామశేఖర్, కోశాధికారి గందె రాము, ప్రముఖ రైస్ మిల్లర్లు డాక్టర్ బండారు కుశలయ్య, రంగా రంజిత్, గుడిపాటి శ్రీనివాస్, కర్నాటి లక్ష్మీనారాయణ, కీర్తి రైస్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ పార్ట్ నర్ రేపాల అంతయ్య, పైడిమర్రి నరసింహారావు, పైడిమర్రి రంగనాథ్, పైడిమరి సురేష్, తల్లం అశోక్, అల్లాని రమేష్, ముచ్చర్ల నరసింహారావు, మిర్యాలగూడ రోటరీ క్లబ్ అధ్యక్షులు మాశెట్టి శ్రీనివాస్, రొటేరియన్ గౌరు దయాకర్, రొటేరియన్ కుక్కడపు రామ్మూర్తి, డాక్టర్లు, ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు, పారిశ్రామికవేత్తలు, వాసవి క్లబ్, రోటరీ క్లబ్ ల రాష్ట్ర, జిల్లా కార్యవర్గాల నేతలు, వివిధ పార్టీల నాయకులు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు తదితరులు హాజరై చిన్నారులు వాయు రేవలను ఆశీర్వదించారు.











