
రాబోయే ఖరీఫ్ సాగు సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని, రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర వ్యవసాయ శాఖ మొబైల్ నంబర్ల నవీకరణ ప్రక్రియను చేపట్టింది. ఈ ప్రక్రియలో భాగంగా, రైతుల పట్టాదారు పాస్‌బుక్‌లను వారి ప్రస్తుత మొబైల్ నంబర్లతో అనుసంధానించే కార్యక్రమం కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు.



















