
పెంబి మండలంలోని మందపల్లి గ్రామంలోని 197వ బూత్‌లో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి 'మన్ కీ బాత్' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెంబి బీజేపీ మండల అధ్యక్షులు ఐదు వెంకటేష్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 'మన్ కీ బాత్' ద్వారా దేశ అభివృద్ధి, రైతుల సంక్షేమం వంటి అంశాలపై విలువైన సందేశాలు అందిస్తున్నారని పేర్కొన్నారు.



















