
నిర్మల్ జిల్లా, సారంగాపూర్ మండల సర్పంచ్ల సంఘం నూతన కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ, అందరినీ కలుపుకొని ఐక్యతతో ముందుకు సాగుతామని, మండలంలోని ఏ సమస్య ఉన్నా వాటి పరిష్కారానికి కృషి చేస్తామని వెల్లడించారు.



















