
హైదరాబాద్లోని గౌడియం స్కూల్లో జరిగిన 12వ తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్స్ బాలబాలికల అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్–2026లో మిర్యాలగూడకు చెందిన హనీష్ కాంత్ తన ప్రతిభతో అదరగొట్టాడు. సబ్ జూనియర్ అండర్-8 విభాగంలో 60 మీటర్ల పరుగుపందెం, స్టాండింగ్ జంప్ పోటీలకు ఎంపికయ్యాడు.



















