
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ విభాగ చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపేల్లి సత్యనారాయణ సోమవారం, ఆగస్టు 10, 2026న ఉదయం 10 గంటలకు మొట్టమొదటిసారిగా ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన విస్తృత సమావేశానికి హాజరవుతారని ఎస్సీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఉమ్మడి ఆదిలాబాద్ పరిశీలకులు సమత సుదర్శన్ తెలిపారు.



















