
తెలంగాణ జలసిరి కార్యక్రమంలో భాగంగా ముధోల్ మండలంలోని పలు గ్రామాల్లో అవగాహన సభలు జరిగాయి. ఫామ్ పాండ్లు, బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్ల నిర్మాణం, కమ్యూనిటీ సోక్ పిట్స్ ఏర్పాటు వంటి అంశాలపై అధికారులు చర్చించారు. వెంకటాపూర్ గ్రామంలో బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్ పనులు ప్రారంభమయ్యాయి.



















