మెట్పల్లి, మంగళవారం
మెట్ పల్లి మండలంలోని సతక పెళ్లి గ్రామ శివారులో రైల్వే పట్టాలపై గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం మంగళవారం లభ్యమైంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రైలు ఢీకొట్టడం వల్లే మృతి సంభవించిందని ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో ఉందని ఎస్సై నవీన్ తెలిపారు.
మెట్ పల్లి మండలంలోని సతక పెళ్లి గ్రామ శివారు రైల్వే పట్టాలపై మంగళవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ సమాచారం అందిన వెంటనే ఇబ్రహీంపట్నం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. రైలు ఢీకొట్టడంతో మృతి చెందినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతుడి మొఖం గుర్తుపట్టలేని విధంగా ఉందని ఎస్సై నవీన్ తెలిపారు. మృతదేహాన్ని మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.












