మనోరంజని తెలుగు టైమ్స్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 17
రైళ్లలో సెకండ్ క్లాస్ బోగీల్లో ప్రయాణించేవారిని 'రెండో తరగతి ప్రయాణికులు'గా సంబోధించవద్దని భారత సర్వోన్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) రైల్వే శాఖను ఆదేశించింది. సెకండ్ క్లాస్ అనేది కోచ్‌లకు సంబంధించిన పదమని, వ్యక్తులకు వర్తింపజేయడం సరికాదని, ఇది రాజ్యాంగ విరుద్ధమని న్యాయస్థానం స్పష్టం చేసింది.
రైళ్లలో సెకండ్ క్లాస్ బోగీల్లో ప్రయాణించేవారిని 'రెండో తరగతి ప్రయాణికులు'గా సంబోధించవద్దని భారత సర్వోన్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) రైల్వే శాఖను ఆదేశించింది. సెకండ్ క్లాస్ అనేది కోచ్‌లకు సంబంధించిన పదమని, వ్యక్తులకు వర్తింపజేయడం సరికాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇలా పిలవడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు పేర్కొంది.
రాయ్‌పూర్-అహ్మదాబాద్ మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు తన భర్త రైలు నుంచి జారిపడి మరణించడంతో, లత అనే మహిళ పరిహారం కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది.












