టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కుర్మే మహేందర్‌కు ఘన సన్మానం
రచయిత
Staff Reporter
3 నిమిషాల పఠనం
0
Share:
పాఠ్య పరిమాణం:
సారాంశం
టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన కుర్మే మహేందర్‌ను ఇచ్చోడ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.