ఒక తండ్రి తన కొడుకు పెళ్లి తర్వాత అత్తారింటికి వెళ్లే సమయంలో తీవ్రంగా ఏడవడం, ఆ దృశ్యం అక్కడున్నవారందరినీ కంటతడి పెట్టించింది. సాధారణంగా ఆడపిల్లల అప్పగింతల సమయంలో ఇలాంటి దృశ్యాలు కనిపిస్తుండగా, పెళ్లి కొడుకు తండ్రి ఇలా భావోద్వేగానికి గురికావడం అరుదు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now