భైంసా నుంచి సాత్ గాం సమీపానికి అక్రమంగా తరలిస్తున్న భారీ మొత్తంలో పీడీఎస్ రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. సుమారు 144.60 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బియ్యాన్ని తరలిస్తున్న టీఎస్ 16 యూబీ 7616 నంబరు గల వాహనాన్ని కూడా సీజ్ చేశారు.
భైంసా నుంచి అక్రమంగా తరలిస్తున్న 144 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
Share:

సారాంశం
భైంసా నుంచి సాత్ గాం సమీపానికి అక్రమంగా తరలిస్తున్న భారీ మొత్తంలో పీడీఎస్ రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. సుమారు 144.60 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బియ్యాన్ని తరలిస్తున్న టీఎస్ 16 యూబీ 7616 నంబరు గల వాహనాన్ని కూడా సీజ్ చేశారు.
#రేషన్ బియ్యం#అక్రమ రవాణా#భైంసా#లోకేశ్వరం#నిర్మల్#Ration Rice Seized#Illegal Transport#PDS Rice#Telangana Crime