విజయనగరం జిల్లా చెల్లూరు హైవేపై సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దైవ దర్శనానికి బయలుదేరిన బొలెరో వాహనాన్ని వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన లారీ ఢీకొనడంతో ఈ విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో బాలుడు సహా ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Share:

సారాంశం