ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను ఎమ్మెల్యే వెడ్మ భోజ్జు పటేల్ సోమవారం హైదరాబాద్లో కలిశారు. జన్నారం, కడం ఆసుపత్రులను కమ్యూనిటీ హెల్త్ సెంటర్లుగా (సీహెచ్సీ) అప్గ్రేడ్ చేయాలని ఈ సందర్భంగా ఆయన మంత్రిని కోరారు.
జన్నారం, కడం ఆసుపత్రులను సీహెచ్సీలుగా మార్చాలని మంత్రిని కోరిన ఎమ్మె…
Share:

సారాంశం