Sri Sathya Sai/Chilamathur (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 23
బీజేపీ మంచిర్యాల జిల్లా సీనియర్ నాయకుడు, మాజీ అధ్యక్షుడు ముల్కల్ల మల్లారెడ్డి గురువారం తుదిశ్వాస విడిచారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఆయన కీలక బాధ్యతలు నిర్వర్తించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మృతి పట్ల పలువురు నాయకులు, కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
బీజేపీ మంచిర్యాల జిల్లా సీనియర్ నాయకుడు, మాజీ అధ్యక్షుడు ముల్కల్ల మల్లారెడ్డి గురువారం కన్నుమూశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా సేవలు అందించిన ఆయన, రాష్ట్ర పార్టీలో కూడా కార్యవర్గ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టారు. కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన మృతిపై పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్‌రావు, జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర గౌడ్, పార్టీ శ్రేణులు సంతాపం వ్యక్తం చేశారు.












