కుంటాల మండలంలో మృతుల కుటుంబాలను బీజేపీ జిల్లా సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ జీవీ రమణారావు పరామర్శించారు. లింబా కె గ్రామానికి చెందిన ఎర్రోళ్ల సాయన్న, బంజ హనుమంతు, బ్యాగడ సాయికుమార్ కుటుంబాలతో పాటు అంబకంటి గ్రామానికి చెందిన మక్కాయి బాబు తల్లి మృతి చెందడంతో వారి కుటుంబాలకు ఆయన సంఘీభావం తెలిపారు.
కుటుంబాలను పరామర్శించిన బీజేపీ సీనియర్ నాయకులు జీవీ రమణారావు
Share:

సారాంశం