ఒక వ్యక్తి తన జీవితాన్ని నిజాయితీగా, దాపరికం లేకుండా అక్షరాల్లో ఆవిష్కరించడం ఒక సాహసంతో కూడుకున్న పని. ఇంజనీర్ యెర్రం మోహన మురళి రచించిన జీవన తరంగాలు స్వీయ ఆవిష్కరణ అనే గ్రంథం అలాంటి కోవకే చెందుతుంది. ఈ పుస్తకం కేవలం ఒక వ్యక్తి ఆత్మకథగా కాకుండా, ఒక కాలపు జీవన చిత్రంగా, స్ఫూర్తిదాయక గ్రంథంగా రూపుదిద్దుకుంది.
జీవితాన్ని అర్థవంతంగా జీవించడం నేర్పే జీవన తరంగాలు - ఇంజనీర్ యెర్రం మోహన మురళి స్వీయ జీవితానుభవాల అక్షర దర్పణం
Share:

సారాంశం
ఒక వ్యక్తి తన జీవితాన్ని నిజాయితీగా, దాపరికం లేకుండా అక్షరాల్లో ఆవిష్కరించడం ఒక సాహసంతో కూడుకున్న పని. ఇంజనీర్ యెర్రం మోహన మురళి రచించిన జీవన తరంగాలు స్వీయ ఆవిష్కరణ అనే గ్రంథం అలాంటి కోవకే చెందుతుంది. ఈ పుస్తకం కేవలం ఒక వ్యక్తి ఆత్మకథగా కాకుండా, ఒక కాలపు జీవన చిత్రంగా, స్ఫూర్తిదాయక గ్రంథంగా రూపుదిద్దుకుంది.
#జీవన తరంగాలు#యెర్రం మోహన మురళి#స్వీయ ఆవిష్కరణ#పుస్తక సమీక్ష#తెలుగు పుస్తకాలు#ఆత్మకథ#జీవిత సత్యాలు#Jeevana Tarangalu#Yerram Mohana Murali#Book Review