కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని బాలికల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బొంపెల్లి భవాని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 48 మంది ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాలో తెలంగాణ నుంచి ఆమెకు చోటు దక్కింది.
కామారెడ్డికి చెందిన భవానికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం
Share:

సారాంశం
కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని బాలికల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బొంపెల్లి భవాని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 48 మంది ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాలో తెలంగాణ నుంచి ఆమెకు చోటు దక్కింది.
#భవాని ఉత్తమ ఉపాధ్యాయురాలు#జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం#కామారెడ్డి జిల్లా#గాంధారి మండలం#Bompelli Bhavani#National Best Teacher Award#తెలంగాణ విద్యా#ఉపాధ్యాయ పురస్కారం