Ananthapuramu/Yellanur (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 05
2026-27 విద్యా సంవత్సరానికి నిర్మల్ జిల్లాలోని గురుకులాల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో మిగిలిపోయిన సీట్లను భర్తీ చేయడానికి రేపు ఉదయం 6 గంటలకు స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించబడుతుంది. జిల్లా సమన్వయ అధికారి ప్రశాంతి ఈ విషయాన్ని తెలిపారు.
2026-27 విద్యా సంవత్సరానికి గాను నిర్మల్ జిల్లాలోని గురుకులాల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో మిగిలిపోయిన సీట్లను భర్తీ చేసేందుకు రేపు (గురువారం) ఉదయం 6 గంటలకు స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు జిల్లా సమన్వయ అధికారి ప్రశాంతి తెలిపారు.
ఈ స్పాట్ కౌన్సిలింగ్ (TGSWRS & JC (Girls) లెఫ్ట్ పోచంపాడ్) లో బాలికల కోసం పోచంపాడ్, జామ్, కడెం, భైంసా, ముధోల్ బాలికల కళాశాలల్లో మిగిలిన సీట్లను భర్తీ చేస్తారు. అర్హత గల విద్యార్థులు అవసరమైన ధ్రువ పత్రాలతో హాజరు కావాలని ఆమె సూచించారు.












