ఆత్మీయత, అనురాగాలకు, ఆర్ద్రత, అవగాహనకు, బంధాలకు, అనుబంధాలకు రక్ష కావాలని, సోదర భావానికి ఆత్మీయత అనే గంధం అద్దితే కనిపించే సుందర రూపమే రక్షాబంధన్ అని తెలంగాణ ఎకానమిక్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు నేదునూరి కనకయ్య అన్నారు. యుగయుగాలుగా, తరతరాలుగా రాఖీ పౌర్ణమి హిందూ సంస్కృతి ధర్మ రక్షణకు ప్రతిబింబంగా నిలిచిందని ఆయన తెలిపారు.
బంధాలకు అనుబంధాలకు వారధిగా రక్షాబంధన్: నేదునూరి కనకయ్య
Share:

సారాంశం
ఆత్మీయత, అనురాగాలకు, ఆర్ద్రత, అవగాహనకు, బంధాలకు, అనుబంధాలకు రక్ష కావాలని, సోదర భావానికి ఆత్మీయత అనే గంధం అద్దితే కనిపించే సుందర రూపమే రక్షాబంధన్ అని తెలంగాణ ఎకానమిక్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు నేదునూరి కనకయ్య అన్నారు. యుగయుగాలుగా, తరతరాలుగా రాఖీ పౌర్ణమి హిందూ సంస్కృతి ధర్మ రక్షణకు ప్రతిబింబంగా నిలిచిందని ఆయన తెలిపారు.
#రక్షాబంధన్#Raksha Bandhan#సోదర బంధం#Rakhi festival#నేదునూరి కనకయ్య#తెలంగాణ#సంస్కృతి#సంప్రదాయం#దేశ రక్షణ