గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరుతూ దేశవ్యాప్తంగా జరుగుతున్న సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లాలో సేకరించిన సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని ప్రతినిధుల బృందం జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాకు అందజేసింది. సుమారు 300 మంది బైక్ ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకుని వినతిపత్రం సమర్పించారు.
గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని విజ్ఞప్తి
Share:

సారాంశం