సారాంశం
గ్రామ పంచాయతీ పరిధిలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను తప్పులు లేకుండా, దరఖాస్తులను వేగవంతంగా స్వీకరించి పూర్తి చేయాలని మండల రెవెన్యూ అధికారి (ఎమ్మార్వో) శ్రీనివాస్ బిఎల్ఓలకు సూచించారు. ఎన్యుమరేషన్ ఫారంలో తెలిపిన కాల వ్యవధిలోగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.
ముఖ్య విషయాలు
- 1ఓటర్ల జాబితా సవరణ వేగంగా పూర్తి చేయాలి: ఎమ్మార్వో శ్రీనివాస్
గ్రామ పంచాయతీ పరిధిలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను తప్పులు లేకుండా, దరఖాస్తులను వేగవంతంగా స్వీకరించి పూర్తి చేయాలని మండల రెవెన్యూ అధికారి (ఎమ్మార్వో) శ్రీనివాస్ బిఎల్ఓలకు సూచించారు.
- 2ఎన్యుమరేషన్ ఫారంలో తెలిపిన కాల వ్యవధిలోగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.
- 3గ్రామ పంచాయతీ పరిధిలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను తప్పులు లేకుండా, దరఖాస్తులను వేగవంతంగా స్వీకరించి పూర్తి చేయాలని మండల రెవెన్యూ అధికారి (ఎమ్మార్వో) శ్రీనివాస్ బిఎల్ఓలకు సూచించారు.
- 4ఎన్యుమరేషన్ ఫారంలో తెలిపిన కాల వ్యవధిలోగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.
దుదిగాం (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 07
గ్రామ పంచాయతీ పరిధిలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను తప్పులు లేకుండా, దరఖాస్తులను వేగవంతంగా స్వీకరించి పూర్తి చేయాలని మండల రెవెన్యూ అధికారి (ఎమ్మార్వో) శ్రీనివాస్ బిఎల్ఓలకు సూచించారు. ఎన్యుమరేషన్ ఫారంలో తెలిపిన కాల వ్యవధిలోగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.
గ్రామ పంచాయతీ పరిధిలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను తప్పులు లేకుండా, దరఖాస్తులను వేగవంతంగా స్వీకరించి పూర్తి చేయాలని మండల రెవెన్యూ అధికారి (ఎమ్మార్వో) శ్రీనివాస్ బిఎల్ఓలకు సూచించారు.
ఎన్యుమరేషన్ ఫారంలో తెలిపిన కాల వ్యవధిలోగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ హరోన్ రషీద్ బాబా, గ్రామ సెక్రెటరీ రాజేశ్వర్, వీఆర్వో భూమేశ్వర్, గ్రామ బిఎల్ఓలు రోజ్ హెలెన్, ప్రేమ, లక్ష్మి, నరసమ్మ, నీలేష్, గ్రామస్తులు పాల్గొన్నారు.