భైంసా: అన్నబాహు సాటే ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ సూచించారు. శనివారం 106వ అన్నబాహు సాటే జయంతి సందర్భంగా ఆయన భైంసా పట్టణంలోని విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
అన్నబాహు సాటే ఆశయాలను ఆచరించాలి: ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్
Share:

సారాంశం