సారాంశం
మామడ మండలం జైరం తాండాకు బీటీ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని కోరుతూ నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ కూచాడి శ్రీహరి రావు, మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేశారు.
ముఖ్య విషయాలు
- 1ప్రజల సమస్యను దృష్టికి తెచ్చిన నాయకులు
జైరం తాండా ప్రజలు ఎదుర్కొంటున్న రహదారి సమస్యను మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లారు.
- 2జైరం తాండా బీటీ రోడ్డు పనులు: మంత్రి సీతక్కకు కాంగ్రెస్ నాయకుల వినతి
మామడ మండలం జైరం తాండాకు బీటీ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని కోరుతూ నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ కూచాడి శ్రీహరి రావు, మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేశారు.
- 3మామడ మండలం జైరం తాండాకు బీటీ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని కోరుతూ నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ కూచాడి శ్రీహరి రావు, మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి (గ్రామీణ నీటి సరఫరా సహా), మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేశారు.
- 4బీటీ రోడ్డు నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని వారు కోరారు.
మామడ (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 21
మామడ మండలం జైరం తాండాకు బీటీ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని కోరుతూ నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ కూచాడి శ్రీహరి రావు, మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేశారు.
మామడ మండలం జైరం తాండాకు బీటీ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని కోరుతూ నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ కూచాడి శ్రీహరి రావు, మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి (గ్రామీణ నీటి సరఫరా సహా), మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేశారు.
ప్రజల సమస్యను దృష్టికి తెచ్చిన నాయకులు
జైరం తాండా ప్రజలు ఎదుర్కొంటున్న రహదారి సమస్యను మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లారు. బీటీ రోడ్డు నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని వారు కోరారు. రోడ్డు నిర్మాణం పూర్తయితే తాండా ప్రజల రాకపోకలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని నాయకులు తెలిపారు.
సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి సీతక్క గారు హామీ ఇచ్చారు.